జగ్గంపేట టవర్ కాలనీలో గల హిజ్ మినిస్ట్రీస్ డైరెక్టర్ పాస్టర్ పి. సురేంద్ర, నీలు ఆధ్వర్యంలో కుట్టు మిషన్ శిక్షణా కేంద్రం స్నాతకోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ ఎస్వీఎస్ అప్పలరాజు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రెండు నెలల కాలంగా స్త్రీలకు ట్రైలరింగ్ కోచింగ్ ఇచ్చి వారికి ఉచితంగా కుట్టుమిషన్లు పంపిణీ ముఖ్య అతిథులు దైవజనులు చేతుల మీదుగా పంపిణీ చేసారు.