జగ్గంపేట: రాజపూడి వసతి గృహాల్లో ఐఆర్ఎస్ స్ప్రేయింగ్

23చూసినవారు
జగ్గంపేట: రాజపూడి వసతి గృహాల్లో ఐఆర్ఎస్ స్ప్రేయింగ్
జగ్గంపేట మండలం రాజపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని వసతి గృహాల్లో శుక్రవారం ఐఆర్ఎస్ స్ప్రేయింగ్ ను వైద్యులు ఎన్. పూజ, ఎమ్ మురళి చేయించారు. అనంతరం డెంగీ నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ చెన్నయ్య, గురుకుల బాలికల పాఠశాల ప్రిన్సిపల్ క్లారిస్, ఎస్యూ ఓ సత్యనారాయణ, హెల్త్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్