జగ్గంపేట: సువర్ణ భారతి గోశాలను ప్రారంభించిన జగద్గురువులు

66చూసినవారు
జగ్గంపేట: సువర్ణ భారతి గోశాలను ప్రారంభించిన జగద్గురువులు
శృంగేరి పీఠాధిపతులు జగద్గురు విధుశేఖర భారతీ స్వామి గురువారం గండేపల్లి మండలంలోని పి. నాయకంపల్లి గ్రామానికి చేరుకున్నారు. సంకర్ణభారతి మహోత్సవాలలో భాగంగా జగద్గురువులు ఏడాది పొడవునా యాత్రలు చేస్తున్నారు. ఆ యాత్రల్లో భాగంగా నాయకంపల్లిలో నూతనంగా నిర్మించిన సువర్ణ భారతి గోశాల, యాగశాల, భారతి పాకశాల, ప్రవచన మండపాన్ని విధుశేఖర భారతీ స్వామి ప్రారంభించారు. ఈ మేరకు పరిసర ప్రాంతాల ప్రజలు భారీగా పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్