జగ్గంపేట: నూతన దంపతులను ఆశీర్వదించిన జనసీన నేత

64చూసినవారు
జగ్గంపేట: నూతన దంపతులను ఆశీర్వదించిన జనసీన నేత
జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో జనసేన కార్యకర్త షేక్ రెహమాన్ వివాహ రిసెప్షన్ శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట జనసేన ఇన్‌ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ విచ్చేసి నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కాట్రావులపల్లి గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు సుంకర శ్రీనివాస్, దినేష్, ఎల్లపు దొరబాబు,గంధం శ్రీనివాస్ ఇతరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్