జగ్గంపేట: పవన్ కళ్యాణ్ కుమారుడు కోలుకోవాలని జనసేనాని పూజలు

62చూసినవారు
డిప్యూటీ పవన్ కళ్యాణ్ కుమారుడు కోలుకోవాలని జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ చార్జ్ శుక్రవారం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని గత నాలుగు రోజులు నుండి గత నాలుగు రోజులుగా వివిధ ఆలయాల్లో పూజలు చేస్తున్నారు. తాజాగా కాట్రావులపల్లి గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసారు.

సంబంధిత పోస్ట్