జగ్గంపేట: అన్నదానం చేసిన ఎమ్మెల్యే జ్యోతుల

50చూసినవారు
జగ్గంపేట: అన్నదానం చేసిన ఎమ్మెల్యే జ్యోతుల
జగ్గంపేటలో గల ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద సోమవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేశారు. అన్న క్యాంటీన్ కు గండేపల్లి మండలం నీలాద్రి రావు పేటకు చెందిన టిడిపి నాయకులు కందుల జెమిని, చిట్యాల బాబ్జి వారిద్దరి ఆర్థిక సహాయం చేసారు. టీటీడీ పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్యఅతిథిగా హాజరై అన్నా క్యాంటీన్ ప్రారంభించి పేదలకు అన్నం వడ్డించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం పేదవారి ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్