జగ్గంపేట: వైసీపీకి రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి రాజీనామా

64చూసినవారు
జగ్గంపేట: వైసీపీకి రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి రాజీనామా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి వరసాల ప్రసాదు ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. గురువారం ఆయన గోకవరంలో విలేకరులతో మాట్లాడారు. గత 12 సంవత్సరాల నుంచి వైసీపీలో పని చేశానని నాయకులకు తాను వ్యతిరేకం కాదని తెలిపారు. జగ్గంపేట ఇంఛార్జ్ తోట నరసింహంకు రాజీనామా లేఖను పంపినట్లు ఆయన మీడియాకు తెలిపారు.

సంబంధిత పోస్ట్