జగ్గంపేట: సైనింగ్ స్టార్ 2025 అవార్డుకు ఎంపికైన విద్యార్థులు

72చూసినవారు
జగ్గంపేట:  సైనింగ్ స్టార్ 2025 అవార్డుకు ఎంపికైన విద్యార్థులు
జగ్గంపేట భాష్యం స్కూల్‌కు చెందిన వాసిరెడ్డి హర్షిని, ఒబిన్నీ చంద్రిక, అబ్బిరెడ్డి లలిత నాగలక్ష్మి సైనింగ్ స్టార్ 2025 అవార్డుకు ఎంపికయ్యారు. కాకినాడలో సోమవారం జరిగిన కార్యక్రమంలో మంత్రి పొంగూరు నారాయణ, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా వారికి రూ.20,000 నగదు, మెడల్, ప్రశంసా పత్రం అందజేశారు. విద్యాసంస్థలు సదరు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపాయి.

సంబంధిత పోస్ట్