జగ్గంపేట: వారిపై చర్యలు తీసుకోండి: బీఎస్పీ నాయకుడి డిమాండ్

77చూసినవారు
భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ను ప్రపంచంలో అన్ని దేశాలు కీర్తిస్తుంటే మన దేశంలో కొంతమందికి అతని విలువ తెలియడం లేదని బీఎస్పీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తుక నాగేశ్వరరావు అవేదన వ్యక్తం చేశారు. జగ్గంపేట మండలం రామవరం కొత్త కాలనీ అంబేడ్కర్ విగ్రహం వద్ద మంగళవారం ఆయన మాట్లాడుతూ.. శంఖవరంలో అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్