రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో కిర్లంపూడి జట్టు విజేత

68చూసినవారు
రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో కిర్లంపూడి జట్టు విజేత
కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామంలో టిడిపి సీనియర్ నాయకుడు కుంచే తాతాజీ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో కిర్లంపూడి జట్టు విజేతగా నిలిచింది. మొదటి ప్రైజ్ మనీగా 20,000 రూపాయలు అందించారు.ద్వితీయ విజేతగా దివాన్ చెరువు జట్టు 10,000 రూపాయలు పొందగా, మూడవ స్థానంలో గండేపల్లి మండలం మల్లేపల్లి జట్టు 5,000 రూపాయలు గెలుచుకుంది.

సంబంధిత పోస్ట్