జగ్గంపేట టవర్ కాలనీలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ

80చూసినవారు
జగ్గంపేట టవర్ కాలనీలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ
జగ్గంపేట ఏప్రిల్ టవర్ కాలనీలో టిడిపి సామాన్య కార్యకర్త కోలా శివ తన తల్లిదండ్రులు కోల అప్పారావు అప్పలరాజు దంపతుల జ్ఞాపకార్థం ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని సోమవారం జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ కాలనీలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త తన తల్లిదండ్రుల పేరిట తమ అభిమాన నాయకుడు పేద ప్రజల పెన్నిధి ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమని నెహ్రూ శివను అభినందించారు.

సంబంధిత పోస్ట్