రుచి హోటల్ అధినేత నాగేంద్ర చౌదరి 200 మందికి గొడుగులు పంపిణీ

62చూసినవారు
రుచి హోటల్ అధినేత నాగేంద్ర చౌదరి 200 మందికి గొడుగులు పంపిణీ
తెలుగుదేశం పార్టీ యువ నేత రుచి హోటల్ అధినేత నాగేంద్ర చౌదరి జగ్గంపేట లోని తమ హోటల్ వద్ద పాదచారులకు స్కూల్ పిల్లలకు 200 పసుపు గొడుగులు ఆదివారం ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాగేంద్ర చౌదరి మాట్లాడుతూ మా అభిమాన నాయకులు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో 164 ఎమ్మెల్యే సీట్లతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరిచినందుకు జగ్గంపేట శాసనసభ్యులుగా జ్యోతుల నెహ్రూ ఎన్నికైనందుకు పంపిణీ చేశామన్నారు.

సంబంధిత పోస్ట్