గండేపల్లిలో జగనన్న ఇళ్ల స్థలాల కోసం సేకరించిన పోలవరం కాలువ గట్టు స్థలాన్ని ట్రైనీ కలెక్టర్ సిహెచ్ భావన గురువారం పరిశీలించారు. గత ప్రభుత్వం జగనన్న ఇళ్ల స్థలాలుగా ఇచ్చేందుకు ఈ స్థలాన్ని సేకరించిందని, అయితే లబ్ధిదారులు ఎవ్వరూ ఇళ్లు నిర్మించుకోకపోవడంతో అది ఖాళీగా ఉందని, పరిశ్రమ ఏర్పాటుకు స్థలాలను సేకరించమని కూటమి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో ఆ స్థలాన్ని అధికారులు పరిశీలించారు.