1నఇంటి వద్దకే పింఛన్లు

83చూసినవారు
1నఇంటి వద్దకే పింఛన్లు
సామాజిక పింఛనుదారులందరికీ జూలై 1వ తేదీన ఇంటి వద్దనే పంపిణీ చేయనున్నట్లుకాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు
తెలిపారు. శనివారం సాయంత్రం కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో కమిషనర్ వెంకటరావు అద్యక్షతన గ్రామ సచివాలయ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గతంలో వున్న రూ. 3వేల పింఛను రూ. 4 వేలకు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. 6డివిజన్ లో పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్