4 లేబర్ కోడ్ లు రద్దు చేయాలి.

73చూసినవారు
కార్మికులను బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్ లు రద్దు చేయాలని, ఏ రంగంలో కార్మికులకైనా కనీస వేతనం రూ26 వేలు అమలు చేయాలని సిఐటియు అఖిల భారత ఉపాధ్యక్షురాలు జి. బేబిరాణి పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్రం కాకినాడ యుటిఎఫ్ హోం లో సిఐటియు నగర విస్తృత సమావేశం జరిగింది. పలివెల వీరబాబు, ఎంకె జ్యోతి, భారతి లు అధ్యక్షవర్గంగా వ్యవహరించిన ఈ సమావేశంలో బేబిరాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్