లబ్ధిదారుల నుంచి బ్యాంకుల రుణాల రికవరీ చేపట్టాలి

84చూసినవారు
లబ్ధిదారుల నుంచి బ్యాంకుల రుణాల రికవరీ చేపట్టాలి
జిల్లాలో టిడ్కో గృహల లబ్ధిదారులకు బ్యాంకుల వారిగా మంజూరు చేసిన రుణాలు, రీకవరీలకు సంబంధించిన వివరాలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి అధికారులను కాకినాడలో ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, టిడ్కో గృహల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 7, 288 టిడ్కో గృహలకుగాను 6384 గృహాలు నిర్మాణ పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్