సీజనల్ వ్యాధులపై అప్రమత్తం గా ఉండండి

60చూసినవారు
సీజనల్ వ్యాధులపై అప్రమత్తం గా ఉండండి
సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జే. వెంకటరావు సూచించారు. కాకినాడ లో ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అవసరమైతే ప్రజలకు తగిన వైద్య సేవలు అందించేందుకు నగరపాలక సంస్థ సిద్ధంగా ఉంటుందన్నారు. కార్పొరేషన్ పరిధిలో ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే నగరపాలక సంస్థ టోల్ ఫ్రీ నెంబర్ 18004255990 కు కాల్ చేయాలని కమిషనర్ సూచించారు.

సంబంధిత పోస్ట్