కాకినాడ కలెక్టరేట్ లో పుస్తకావిష్కరణ

53చూసినవారు
కాకినాడకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయిని ఈశ్వరమ్మ జీవిత చరిత్ర "ఫ్రమ్ ది ఎర్త్- టూ ది స్కై" బుక్ లాంచింగ్ కార్యక్రమం సోమవారం కాకినాడ కలెక్టరేట్ హాలులో జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్, స్వచ్ఛ ఆంధ్రా కార్పొరేషన్ ఎండీ గంధం చంద్రుడు, రాష్ట్ర అకౌంటెంట్ ఆడిటర్ జనరల్ శాంతి ప్రియ, ఈశ్వరమ్మ కుమారుడు సీనియర్ ఐఏఎస్ అధికారి డా. సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్