కాకినాడలో బీటెక్ విద్యార్థి మృతి

2270చూసినవారు
కాకినాడలో బీటెక్ విద్యార్థి మృతి
కాకినాడ ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న కానిస్టేబుల్ చక్రధర్ కుమారుడు విజయ్ ఆదివారం ఉదయం శ్రీరామ్ నగర్ లోని అంజని అపార్ట్మెంట్లో కరెంట్ షాక్ కొట్టి మృతి చెందాడు. మృతుడు కైట్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. దీంతో కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్