ఫ్రీ ఫ్లెక్స్ సిటీ నిర్వహణకు కలెక్టర్ ఆదేశాలు పాటించాలి

59చూసినవారు
ఫ్రీ ఫ్లెక్స్ సిటీ నిర్వహణకు కలెక్టర్ ఆదేశాలు పాటించాలి
ఫ్రీ ఫ్లెక్స్ సిటీ నిర్వహణకు కలెక్టర్ ఆదేశాలు పాటించాలనిపౌర సంఘం కన్వీనర్ సామా జిక వేత్త దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నా రు. శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఫ్రీ ఫ్లెక్స్ స్మార్ట్ సిటీ గా ప్రకటించిన కాకినాడ నగరంలో మెయిన్ రోడ్ సినిమారోడ్ దేవాలయం వీధి టు భానుగుడి నుండి నూకాలమ్మ గుడి మీదుగా కలెక్టరేట్ రోడ్ భానుగుడి జంక్షన్ రోడ్ కల్పన ఫ్లై ఓవర్ తదితర ప్రాంతాల్లో ఫ్లెక్స్ ఏర్పాటు చేస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్