ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పని చేస్తున్న సిబ్బంది ధర్నా

81చూసినవారు
ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పని చేస్తున్న సిబ్బంది కి ఉద్యోగ భద్రత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజస్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు చిట్టిబాబు, శ్రీను పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజస్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలోఆదివారం కాకినాడలోని బాలాజీ చెరువు సెంటర్ వద్ద ధర్నా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్