సంయుక్త కలెక్టర్ చేరికపై సందిగ్ధం

77చూసినవారు
సంయుక్త కలెక్టర్ చేరికపై సందిగ్ధం
కాకినాడ జిల్లాకు కొత్త సంయుక్త కలెక్టర్ గా గోవిందరావు నియమించి 12 రోజులు గడిచినా ఆయన విధుల్లో చేరలేదు. గత నెల 20న రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. అందులో భాగంగా కాకినాడ జిల్లా కు
గోవిందరావును సంయుక్త కలెక్టర్గా నియమించారు. ఆయన ఇప్పటి వరకు ఇక్కడ విధుల్లో చేరలేదు. ప్రస్తుతం ఆయన సర్వే అండ్ ల్యాండ్ రికార్డు రాష్ట్ర కార్యాలయంలో అదనపు సంచాలకుడిగా పనిచేస్తున్నారు.

సంబంధిత పోస్ట్