వృద్ధాశ్రమంలో అన్నవితరణ

58చూసినవారు
వృద్ధాశ్రమంలో అన్నవితరణ
కాకినాడ అసోసియేషన్ ఆఫ్ అలెన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ స్వామి వివేకానంద సిటీ క్లబ్ కాకినాడ అధ్యక్షుడు రాజేష్ అధ్యక్షతన మదీనా వృద్ధుల ఆశ్రమం లో శనివారం సాయంత్రం కాకినాడ స్వామి వివేకానంద సిటీ క్లబ్ సభ్యురాలు ఎన్. శిరీష్ ఎన్ఎస్ఎస్ కుమార్ జ్ఞాపకార్థం ఆశ్రమలో వృద్ధులకు భోజనాలు, పండ్లు, బ్రెడ్స్ అందజేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అలియన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ వనుం శ్రీనివాసరావు మాట్లాడారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్