సరిపల్లిలో సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమం

793చూసినవారు
సరిపల్లిలో సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమం
ఉప్పలగుప్తం మండలం సరిపల్లిలో ఆదివారం జరిగిన సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఇంటింటికీ వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు, మాజీ జడ్పీటీసీ దేశంశెట్టి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్