ఘనంగా జాతీయ కెమెరా దినోత్స‌వం

73చూసినవారు
కాకినాడ కెమెరా క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ కెమెరా దినోత్సవం శనివారం కాకినాడలో టౌన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో 1940 వ సంవత్సరం లో వాడిన కెమెరాల నుంచి 2023 లో ఉపయోగం లో ఉన్న అత్యాధునిక కెమెరాలువరకు ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ఎంప్లాయ్ బి. జగన్నాథం, కాకినాడ కెమెరా క్లబ్ అధ్యక్షులు ఎన్ వి ఎస్ రామమూర్తి (బాబి) తదితరులు ముఖ్య అతిథిగా హాజరై ప్రదర్శన ను ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్