రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు

79చూసినవారు
రాష్ట్రంలో రైతులను ఇబ్బంది పెట్టే విధంగా ఎవరు ప్రయత్నించిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందనిరాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. శనివారం కాకినాడ జిల్లా కలెక్టరేట్లో వివేకానంద హాల్లో వివిధ శాఖల అధికారులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని సివిల్ సప్లై కి సంబంధించి సమస్యలు పరిశీలించేందుకు జూలై ఒకటి నుంచి ఒక ప్రత్యేక నెంబర్ ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.

సంబంధిత పోస్ట్