ప్రమాదకర కర్మాగారాలు తనిఖీలు

74చూసినవారు
ప్రమాదకర కర్మాగారాలు తనిఖీలు
కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి ఆదేశాల మేరకు జిల్లా లో ప్రమాదకర కర్మాగారాలను తనిఖీ చేయటము జరిగిందని డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రాధాకృష్ణ బుధవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. కాకినాడ నగరంలో పలు పరిశ్రమలలో తనిఖీలు చేయడం జరిగిందని నిబంధన పాటించని కర్మాగారాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి రోజు తనిఖీలు నిర్వహిస్తామని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్