1న కాకినాడలో జాబ్ మేళా

85చూసినవారు
1న కాకినాడలో జాబ్ మేళా
వికాస ఆధ్వర్యంలో 1వ తేదీ సోమవారం వికాస కార్యాలయం కాకినాడ కలెక్టరేట్ లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు వికాసా ప్రాజెక్ట్ డైరెక్టర్ లచ్చారావు తెలియజేశారు. శుక్రవారం సాయంత్రం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ జాబ్ మేళాలో భవి క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో సోషల్ మీడియా మేనేజర్, సిఇఒ, వీడియో ఎడిటర్, ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుంది. ఆయన తెలిపారు.
Job Suitcase

Jobs near you