కాకినాడ: 2047 నాటికి 15 శాతం వృద్దిరేటు

66చూసినవారు
స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ ద్వారా 2047 నాటికి 15 శాతం వృద్ధిరేటుతో రాష్ట్రాన్ని ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయడం జరుగుతుందని రాష్ట్ర మంత్రి నారాయణ పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం సాయంత్రం వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి పొంగూరు నారాయణ తదితరులు కలెక్టరేట్ కోర్టు హాలు నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్