చేరువ ద్వారా ప్రజలతో సత్సబంధాలు మెరుగుపరిచేసత్సంబంధాలు మెరుగుపరచే దిశగా కొత్త అడుగు వేయడం జరిగిందని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆటోడ్రైవర్ లతోఆటోడ్రైవర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజలతో పోలీసుల సంబంధాలు బలోపేతం చేయడం, క్షేత్రస్థాయిలో పోలీసుల సేవలు, పనితీరు తెలుసుకోవడం కోసం ఈ "చేరువ" అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.