ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా విద్యాసంస్థలు నడుపుతున్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ కాకినాడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నారాయణ జూనియర్ కళాశాల, అన్ అకాడమీ విద్యా సంస్థ వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. ధర్నాకు స్పందించిన ఇంటర్మీడియట్ జిల్లా అధికారి డివి ఈవో శారద నారాయణ జూనియర్ కళాశాలకు వచ్చి పుస్తకాలను సేజ్ చేశారు.