కాకినాడ: వయోజనులందరిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి

59చూసినవారు
కాకినాడ: వయోజనులందరిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి
వయోజనులందరిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాడానికి అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి జె. వెంకట్రావు అన్నారు. కాకినాడలో బుధవారం కలెక్టరేట్ లో అడల్ట్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో అండర్‌స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ ఉల్లాస్ పథకంపై జిల్లారెవెన్యూ అధికారి వెంకటరావు అధ్యక్షతన జిల్లాస్థాయి సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లడారు.

సంబంధిత పోస్ట్