కాకినాడ: అర్జీలను అత్యంత నాణ్యతతో పరిష్కరించాలి

74చూసినవారు
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో అందిన అర్జీలను అత్యంత నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాలులో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ హాజరై, ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ అర్జీలను త్వరితగతిన సమగ్రమైన పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్