కాకినాడ: నాగబాబుకు మంత్రి పదవి ప్రకటించినందుకు సంబరాలు

75చూసినవారు
జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబును రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడం పట్ల నగరంలోని పలు డివిజన్లకు చెందిన జనసైనికులు మంగళవారం సాయంత్రం ఘనంగా సంబరాలు చేసుకున్నారు. జనసేన కాకినాడ పార్లమెంట్ ఎన్నికల కమిటీ ఇన్చార్జి డా. మల్లాడి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో ఈ సంబరాలు జరిగాయి. ఆయన మాట్లాడుతూ నాయకులను, కార్యకర్తలను ఎప్పటికప్పుడు సమన్వయ చేయడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్