కాకినాడ: రాష్ట్రంలోముఖ్యమంత్రి చంద్రబాబు దుష్ట పాలన

59చూసినవారు
ముఖ్యమంత్రి చంద్రబాబు దుష్ట పాలనకు ముకుతాడు వేయాలని వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా, పార్టీ వైసిపి కాకినాడ పార్లమెంటు అధ్యక్షులు సూర్యనారాయణ రాజు పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ వైసిపి పార్టీ కార్యాలయంలో సీఎం చంద్రబాబు ఏడాది పాలంనపై జగన్‌ అంటే నమ్మకం. చంద్రబాబు అంటే మోసం’ పేరుతో పుస్తక ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.

సంబంధిత పోస్ట్