కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయము నందు స్వర్ణాంధ్ర పి4 & విజన్ యాక్షన్ ప్లాన్ పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిర్వహించిన జూమ్ సమీక్ష సమావేశం శుక్రవారం సాయంత్రం కాకినాడ కార్పొరేషన్ కార్యాలయం లో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ సుధాకర్ , కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పి ఫోర్ తో మరింత అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.