కోర్టు ఉత్తురులు ప్రకారం 16 మంది యానిమేటర్ లను తక్షణమే విధుల్లో కొనసాగించే విధంగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని యానిమేటర్ దుర్గా పేర్కొన్నారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద 16 మంది యానిమేటర్లుసమస్యల పరిష్కరించాలని కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొండంగి మండలం సంబంధించిన 16 మంది యానిమేటర్లను విధుల్లోకి తీసుకోవాలని కోరారు.