కాకినాడ: బాలుర వసతి గృహాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్

74చూసినవారు
కాకినాడ: బాలుర వసతి గృహాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్
కాకినాడ బాలాజీ చెరువు సెంటర్ వద్ద సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన డా. బి. ఆర్ అంబేడ్కర్ ప్రభుత్వ కళాశాల బాలుర వసతి గృహాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ షణ్మోహన్. సాంఘిక సంక్షేమం, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వసతి గృహంలో రూ. 29. 75 లక్షల నిధులతో చేపట్టిన ఆధునికీకరణ పనులను, రూ. 95 లక్షల నిధులతో నిర్మించిన కిచెన్, డైనింగ్ హాల్ నిర్మాణ పనులను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్