వికసిత కాకినాడ సాధనకు కృషి

66చూసినవారు
వికసిత కాకినాడ సాధనకు కృషి
కేంద్ర, రాష్ట్ర ప్రాయోజిత పథకాల లబ్ధిని అర్హులైన వారికి అందేలా అవగాహన కల్పించి దేశ ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంకల్పించిన వికసిత భారత్-2047, స్వర్ణాంధ్ర- 2047 లక్ష్య సాధనకు చర్యలు చేపట్టి వికసిత కాకినాడ సాధనకు అధికారులు కృషి చేయాలని రాష్ట్ర 20 సూత్రాల అమలు చైర్మన్ లంకా దినకర్ కోరారు. మంగళవారం కాకినాడ కలెక్టరేట్ లో అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్