కాకినాడ: పెన్షనర్ల సమస్యలు పరిష్కారానికి కృషి: బొప్పరాజు

68చూసినవారు
పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు ఏపీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. కాకినాడ పెన్షనర్ల భవనంలో శనివారం పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి బొప్పరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పెన్షనర్లు ఎదుర్కొనే ప్రతి సమస్యను సాధ్యమైన త్వరలో పరిష్కరిస్తున్నట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్