కాకినాడ: అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా విన్యాసాలు

51చూసినవారు
అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా మంగళవారం కాకినాడ భాను గుడి సెంటర్ లో అగ్ని మాపకసిబ్బంది విన్యాసాలు ప్రదర్శించారు. ప్రమాదం సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై క్లుప్తంగా చూయించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక అధికారి సుబ్బారావు మాట్లాడారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ప్రజలు ప్రమాదాల బారిన పడినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ నెల 20వ తేదీ వరకు ప్రధాన వీధుల్లో అవగాహన కల్పిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్