కాకినాడ: ఘనంగా తొలి ఏకాదశి పూజలు

219చూసినవారు
ఆషాఢ మాసంలో వచ్చే మొదటి పండుగ తొలి ఏకాదశి అని రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ద్వారంపూడి వీరభద్ర రెడ్డి పేర్కొన్నారు. ఆదివారంకాకినాడ లో శ్రీ శ్రీ శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి వారి దివ్య క్షేత్రంలోతొలి ఏకాదశిని ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపు కున్నారు. ఆలయంలో భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్