కాకినాడ: ఘనంగా మాజీ సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు

78చూసినవారు
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు కాకినాడ వైసిపి పార్టీ కార్యాలయంలో శనివారం ఘనంగా జరిగాయి. కాకినాడలో జరిగిన వేడుకల్లో వైసీపీ నాయకులు, జగనన్న అభిమానులు పెద్దఎత్తున పాల్గొన్నారు. వైసీపీ సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, మాజీ కౌడ్ చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటలక్ష్మి తదితరుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు.

సంబంధిత పోస్ట్