కాకినాడకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయిని శ్రీమతి ఈశ్వరమ్మ జీవిత చరిత్ర ఫ్రమ్ ది ఎర్త్- టూ ది స్కై బుక్ ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం సాయంత్రం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాలులో జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్, కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై ఫ్రమ్ ది ఎర్త్- టూ ది స్కై పుస్తకాన్ని ఆవిష్కరించారు.