కాకినాడ: 'హెల్మెట్ ప్రతి ద్విచక్రవాహనదారుడి బాధ్యత'

84చూసినవారు
కాకినాడ: 'హెల్మెట్  ప్రతి ద్విచక్రవాహనదారుడి బాధ్యత'
కాకినాడ దేవాలయం వీధిలో ట్రాఫిక్‌-1 సీఐ రమేశ్ ఆధ్వర్యంలో హెల్మెట్ వినియోగంపై సోమవారం అవగాహన కల్పించారు. ట్రాఫిక్‌ను ఆపి, హెల్మెట్ ఉపయోగం వల్ల ప్రాణాలు ఎలా రక్షించుకోవచ్చో వివరించారు. ప్రతిరోజూ అవగాహన కల్పిస్తున్నా ప్రజల్లో మార్పు లేకపోవడం బాధకరమన్నారు. హెల్మెట్ పెట్టుకోవడం ప్రతి ద్విచక్రవాహనదారుడి బాధ్యతగా పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్