కాకినాడ: విద్యుత్ చార్జీలు పెంచడం దారుణం

64చూసినవారు
విద్యుత్ చార్జీలు పెంచడం దారుణమని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాటిపాక మధు పేర్కొన్నారు. ఆదివారం కాకినాడలో సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, "ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు విద్యుత్ చార్జీలపై గత ప్రభుత్వాన్ని దూషించారు. ఇప్పుడు రూ. 8114 కోట్ల సర్దుబాటు చార్జీల పేరుతో ప్రజలకు భారాలు వేస్తున్నారు" అని తెలిపారు.

సంబంధిత పోస్ట్