కాకినాడ: ఫార్మసీ సిటీగా కాకినాడ రూపాంతరం

127చూసినవారు
ఫార్మసీ సిటీగా కాకినాడ రూపాంతరం చెందుతుందని రెడ్ క్రాస్ రాష్ట్ర చైర్మన్ వై డి రామారావు, కోరంగి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ చైర్మన్ దున్న జనార్దన్ రావు , సెక్రెటరీ పి కనకరాజు పేర్కొన్నారు. శనివారం కాకినాడ దంటు కలెక్షేత్రంలో కోరంగి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ గ్రాడ్యుయేషన్ డే వేడుకలను ప్రిన్సిపల్ సువర్ణ జ్యోతి అధ్యక్షతన జరిగింది. తొలి త బీ ఫార్మసీ, ఫార్మసీ డి 2016-2019 లకు చెందిన విద్యార్థులకు మెడల్స్ ను అందజేశారు.

సంబంధిత పోస్ట్