రాష్ట్ర టి ఎన్ టి యు సి ఆధ్వర్యంలో విజయవాడలో మే డే సందర్భంగా భారీ కార్మికుల బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర టి ఎన్ టి యు సి ఉపాధ్యక్షులు, జోన్2 ఇంచార్జ్ సబ్బతి ఫణేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జూన్ 2 పరిధిలో ఐదు పార్లమెంట్లు 34 నియోజవర్గంలో మేడేని ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు.