కాకినాడ: దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చిన వ్యక్తి మన్మోహన్

58చూసినవారు
దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చిన వ్యక్తి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అని మాజీ మంత్రి, కాకినాడ జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడలో శుక్రవారం వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి ఆయనతో పాటు పలువురు పూలమాలు వేసి నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్