కాకినాడ: జనసేన పార్టీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం

74చూసినవారు
జనసేన పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం కాకినాడ సూర్య మందిరంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. కాకినాడ జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు, జనసేన పార్టీ నాయకులు దుగ్గన బాబ్జి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున యువకులు హాజరై రక్తదానం చేశారు. కార్యక్రమంలో వివిధ పార్టీల రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మెగా అభిమానులు, జనసైనికులు, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్